తల్లి కాబోతున్న వేళ తల్లడిల్లిన అమ్మ | Sakshi
Sakshi News home page

తల్లి కాబోతున్న వేళ తల్లడిల్లిన అమ్మ

Published Sun, Feb 12 2017 3:58 PM

తల్లి కాబోతున్న ఆనందంలో పురిటి నొప్పులను పంటి బిగువన అదిమిపట్టిన ఆ గర్భిణి ప్రభుత్వాస్పత్రిలోనే నరకం చవి చూసింది. నొప్పులతో అల్లాడుతూ బెడ్‌పైనే అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు దాదాపు పది గంటలపాటు ప్రసవ వేదనతో అల్లాడిపోయింది.

Advertisement
Advertisement