శంకర్‌దాదా.. ఇదేం మర్యాద? | Sakshi
Sakshi News home page

శంకర్‌దాదా.. ఇదేం మర్యాద?

Published Thu, Jul 13 2017 7:25 AM

మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతి మీనాకు తీవ్ర అవమానం జరిగింది. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ కలెక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించారు. చేయి పట్టుకొని అనాగరికంగా వ్యవహరించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement