ఆవేదనలో.. టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఆవేదనలో.. టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్య

Published Sun, Apr 23 2017 9:53 AM

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ గార్డెన్‌లో రియల్‌ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గార్డెన్‌లో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన వ్యక్తిని ఆదివారం ఉదయం వాకింగ్‌కు వచ్చిన గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.