ఆఫీసుకు వెళ్ళేందుకు విమానం చేశాడు..! | Sakshi
Sakshi News home page

ఆఫీసుకు వెళ్ళేందుకు విమానం చేశాడు..!

Published Sat, Sep 3 2016 5:20 PM

ప్రతిరోజూ కారులో ఆఫీసుకు వెళ్ళే డ్రైవింగ్ సమయానికి అతడు విసిగిపోయాడు. తన ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవాలంటే ఏంచేయాలో ఆలోచించాడు. తనకు చిన్నతనంనుంచే ఇష్టమైన విమానాల తయారీపై దృష్టిసారించి, స్వంతగా ఓ విమానాన్నే తయారు చేసుకున్నాడు.

Advertisement
Advertisement