మణిపూర్ సీఎంపై ఉగ్రవాదుల కాల్పులు | Sakshi
Sakshi News home page

మణిపూర్ సీఎంపై ఉగ్రవాదుల కాల్పులు

Published Mon, Oct 24 2016 3:17 PM

మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్ సోమవారం తృటిలో ఉగ్రవాద దాడి నుంచి తప్పించుకున్నారు. ఎన్ఎస్సీఎన్ ఉగ్రవాదులు ఉ‍క్రుల్ హెలిప్యాడ్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప‍్టర్పై కాల్పులు జరిపారు.