హిల్లరీనా...ట్రంపా? ఎవరు గెలిస్తే ఏంటి? | Sakshi
Sakshi News home page

హిల్లరీనా...ట్రంపా? ఎవరు గెలిస్తే ఏంటి?

Published Tue, Nov 8 2016 10:13 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళనలతో మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే ఎలా స్పందించాలి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను విజయం వరిస్తే ల పరిస్థితేమిటా? అనే సందిగ్ధత మార్కెట్లలో నెలకొంది.

Advertisement
Advertisement