కన్నీటి పర్యంతమైన మంత్రి నారాయణ | Sakshi
Sakshi News home page

కన్నీటి పర్యంతమైన మంత్రి నారాయణ

Published Thu, May 11 2017 12:55 PM

రోడ్డు ప్రమాదంలో కొడుకును పోగొట్టుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రమాదం జరిగిన రాత్రి తన కుమారుడు నిషిత్‌తో ఫోన్‌లో మాట్లాడారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కుమారుడికి ఫోన్‌ చేశారు.

Advertisement
Advertisement