‘స్పీకర్‌ది తప్పు.. సీఎంను మార్చాలన్నారంతే..’ | Sakshi
Sakshi News home page

‘స్పీకర్‌ది తప్పు.. సీఎంను మార్చాలన్నారంతే..’

Published Wed, Sep 20 2017 1:28 PM

పద్దెనిమిదిమంది ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్‌ అనర్హత వేటు వేయడం సహజ న్యాయానికి విరుద్ధం అని అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ తరుపు న్యాయవాది దుష్యంత్‌ దవే బుధవారం మద్రాస్‌ హైకోర్టుకు విన్నవించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement