ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి

Published Fri, Jan 1 2016 12:40 PM

ప్రపంచంలోనే ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫా సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్ అయిన అడ్రస్ డౌన్ టౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టెర్రస్లో ముందుగా మంటలు అంటుకొని ఆ తర్వాత అంతటా వ్యాపించాయని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అడ్రస్ హోటల్ సమీపంలోనే ఉన్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Advertisement
Advertisement