మద్యం అమ్మకాలపై సుప్రీం కీలక తీర్పు | Sakshi
Sakshi News home page

మద్యం అమ్మకాలపై సుప్రీం కీలక తీర్పు

Published Thu, Dec 15 2016 11:37 AM

రహదారుల పక్కన మద్యం షాపుల నిర్వహణపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి జాతీయ, రాష్ట్రాల హైవేల పక్కన మద్యం షాపులను నిర్వహించరాదని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.