‘మా చెల్లి శిరీష పిరికిది కాదు.. తనది హత్యే’ | Sakshi
Sakshi News home page

‘మా చెల్లి శిరీష పిరికిది కాదు.. తనది హత్యే’

Published Fri, Jun 16 2017 12:29 PM

తమ చెల్లి శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె సోదరి భార్గవి అన్నారు. శిరీషది ముమ్మాటికి హత్యే అని ఆమె చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించాలని అస్సలు వదిలిపెట్టొద్దని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement