'అణుబాంబ్‌'ను వరించిన భలే అదృష్టం! | Sakshi
Sakshi News home page

'అణుబాంబ్‌'ను వరించిన భలే అదృష్టం!

Published Thu, Oct 20 2016 6:59 AM

మొన్నటివరకు అతను ఇస్లామాబాద్‌లో ఓ మామూలు చాయ్‌వాలా! నిన్నటికినిన్న భారత్‌పై పాకిస్థాన్‌ 'అణుబాంబ్‌' ఇతడే అంటూ ట్విట్టర్‌లో హల్‌చల్‌ చేశాడు. ఈ రోజు ఏకంగా భారీ మోడలింగ్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్నాడు. నీలికళ్ల 'చాయ్‌వాలా' అర్షద్‌ ఖాన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాకు వేవేల ధన్యవాదాలు చెప్తూ ఉండాలి.