కుల్‌భూషణ్‌ను ఉరి తీస్తారా? | Sakshi
Sakshi News home page

కుల్‌భూషణ్‌ను ఉరి తీస్తారా?

Published Thu, Apr 13 2017 6:41 AM

గూఢచారిగా పేర్కొంటూ భారతీయుడైన కుల్‌భూషణ్‌ జాధవ్‌కు పాకిస్తాన్‌ ఆర్మీ కోర్టు మరణ శిక్ష విధించడంతో దాయాది దేశాల మధ్య సంబంధాలు మరింత జఠిలంగా, మరింత ఉద్రిక్తంగా మారాయి