Sakshi News home page

16 నుంచి పెట్రోల్, డీజిల్‌ బంద్‌

Published Tue, Jun 13 2017 10:46 AM

పెట్రోల్, డీజిల్‌ ధరలను రోజువారీగా సవరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఈ నెల 16 నుంచి కొనుగోలు, అమ్మకాలను నిరవధికంగా బంద్‌ చేస్తామని తెలంగాణ పెట్రోలియం డీలర్స్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు రాజీవ్‌ అమరం, ప్రధాన కార్యదర్శి వి.వినోద్‌ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Advertisement
Advertisement