జయలలిత త్వరగా కోలుకోవాలి | Sakshi
Sakshi News home page

జయలలిత త్వరగా కోలుకోవాలి

Published Mon, Dec 5 2016 12:55 PM

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే చీఫ్‌ జయలలిత త్వరగా కోలుకోవాలని వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు. పురచ్చితలైవి జే జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement