హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిపాదన | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిపాదన

Published Wed, Nov 27 2013 10:22 AM

సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఈ ఉదయం కేంద్ర మంత్రి, జిఓఎం సభ్యుడు జైరామ్ రమేష్ను కలిశారు. వారి మధ్య చర్చ ప్రధానంగా హైదరాబాద్ పైనే జరిగింది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) చేయాలని సీమాంధ్ర కేంద్రమంత్రులు కోరారు.

Advertisement
Advertisement