సోషల్ మీడియా సెన్సేషన్ విషాదాంతం! | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియా సెన్సేషన్ విషాదాంతం!

Published Sat, Jul 16 2016 4:35 PM

పాకిస్థాన్ ఇంటర్నెట్‌ సెన్సెషన్ పేరొందిన ఖందిల్ బలోచ్ శనివారం ముల్తాన్‌లో హత్యకు గురయింది. సొంత సోదరుడే ఆమెను తుపాకీతో కాల్చిచంపినట్టు ప్రాథమిక కథనాలను బట్టి తెలుస్తోంది.