అన్న చేతిలో హత్యకు గురైన ఖందిల్ | Sakshi
Sakshi News home page

అన్న చేతిలో హత్యకు గురైన ఖందిల్

Published Sun, Jul 17 2016 7:12 AM

పాకిస్థాన్ ఇంటర్నెట్‌ సెన్సెషన్ పేరొందిన ఖందిల్ బలోచ్ శనివారం ముల్తాన్‌లో హత్యకు గురయింది. సొంత సోదరుడే ఆమెను తుపాకీతో కాల్చిచంపినట్టు ప్రాథమిక కథనాలను బట్టి తెలుస్తోంది. కుటుంబం పరువు కోసం బలోచ్ సోదరుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement