Sakshi News home page

జియో కొత్త ప్లాన్స్‌ వచ్చేశాయ్‌!

Published Wed, Jul 12 2017 5:44 PM

ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌ ప్రయోజనాలు, సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ మరికొన్ని రోజుల్లో ముగుస్తుండగా.. రిలయన్స్‌ జియో తన ప్లాన్స్‌ను సవరించింది.