ఆర్టీసీ విభజన చర్చలు విఫలం | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ విభజన చర్చలు విఫలం

Published Sat, Sep 16 2017 6:48 AM

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ విభజనకు మళ్లీ పీటముడి పడింది. హెడ్‌క్వార్టర్‌ అనే అంశంపై కేంద్రం ఇచ్చిన వివరణ మీద తెలంగాణ, ఏపీలు భిన్నమైన వాదనలు వినిపించడంతో వివాదం మొదటికొచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement