91 మందితో విమానం అదృశ్యం! | Sakshi
Sakshi News home page

91 మందితో విమానం అదృశ్యం!

Published Sun, Dec 25 2016 11:26 AM

రష్యాలో రక్షణ శాఖకు చెందిన విమానం ఒకటి గల్లంతైంది. విమానం సోచి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు వెల్లడించారు.