ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్‌: శాడిస్ట్‌ భర్త అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్‌: శాడిస్ట్‌ భర్త అరెస్ట్‌

Published Mon, Sep 25 2017 4:21 PM

కట్టుకున్న భార్య నగ్న ఫోటోలను, వీడియోలను తీసి బెదిరింపులకు పాల్పడిన శాడిస్ట్‌ భర్త సునీల్‌ను సైబరాబాద్ సైబర్‌ క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఒడిశాకు చెందిన సునీల్‌ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో తనతోపాటు తన కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ నగ్న విడియోలు, ఫోటోలతో బెదిరించాడు.

Advertisement
Advertisement