ఆశా వర్కర్ల జీతం రూ.6వేలుకు పెంపు | Sakshi
Sakshi News home page

ఆశా వర్కర్ల జీతం రూ.6వేలుకు పెంపు

Published Sat, May 6 2017 7:59 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఏఎన్‌ఎమ్‌, ఆశా వర్కర్లతో సమావేశం అయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆయన ఆశా వర్కర్ల జీతం నెలకు రూ.6వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.