సౌదీ ప్రిన్స్‌కు మరణశిక్ష | Sakshi
Sakshi News home page

సౌదీ ప్రిన్స్‌కు మరణశిక్ష

Published Thu, Oct 27 2016 5:47 PM

సౌదీ చరిత్రలోనే తొలిసారి ఓ యువరాజుకు మరణశిక్ష అమలుచేశారు. టర్కీ బిన్ సౌద్ అల్ కబీర్ అనే సౌదీ యువరాజు తోటి సౌదీని అకారణంగా చంపినందుకు గాను అతనికి రియాద్లో మరణశిక్ష విధించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement