పాక్‌ తాత్కాలిక ప్రధానిగా అబ్బాసీ | Sakshi
Sakshi News home page

పాక్‌ తాత్కాలిక ప్రధానిగా అబ్బాసీ

Published Sun, Jul 30 2017 7:06 AM

పాకిస్తాన్‌ తాత్కాలిక ప్రధాన మంత్రిగా పీఎంఎల్‌–ఎన్‌ (పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌) సీనియర్‌ నేత, మాజీ పెట్రోలియం శాఖ మంత్రి షాహిద్‌ ఖక్కన్‌ అబ్బాసీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తమ్ముడు షహబాజ్‌ షరీఫ్‌ జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

Advertisement
Advertisement