అమెరికాలో కాల్పుల కలకలం.. | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పుల కలకలం..

Published Mon, Mar 27 2017 7:13 AM

అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి విజృంభించింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు మరణించగా.. మరో 16 మంది గాయాలపాలయ్యారు.

Advertisement
Advertisement