సముద్రంలోకి ఏనుగు.. సైన్యం అద్భుతం | Sakshi
Sakshi News home page

సముద్రంలోకి ఏనుగు.. సైన్యం అద్భుతం

Published Thu, Jul 13 2017 3:09 PM

శ్రీలంక నావికా దళ సిబ్బంది అద్భుత సాహసం చేశారు. నడిసంద్రంలో మునిగిపోతున్న ఏనుగును పెద్ద మొత్తంలో శ్రమకూర్చి రక్షించారు. దాదాపు పన్నెండు గంటలు దానిని బయటకు తీసేందుకు శ్రమకూర్చారు.