ఢిల్లీకి స్టాలిన్.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్ | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి స్టాలిన్.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్

Published Tue, Feb 7 2017 9:12 AM

ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న ప్రతిపక్ష డీఎంకే కూడా వేగంగా పావులు కదుపుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ హుటాహుటిన బయల్దేరి ఢిల్లీ వెళ్లారు.