డాన్స్ బార్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ | Sakshi
Sakshi News home page

డాన్స్ బార్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

Published Thu, Oct 15 2015 2:14 PM

మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ రాష్ట్రంలో డాన్స్ బార్లపై ఉన్న నిషేధంపై సుప్రీంకోర్టు స్టే విధించింది