సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు

Published Fri, Aug 11 2017 7:19 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటన రద్దయింది. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం చేపట్టనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్‌ ముందుగా భావించారు. దీని ప్రకారం గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఆయన హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో సీఎం ఢిల్లీ పర్యటన రద్దయింది.

Advertisement
Advertisement