అన్నం తిన్నారని అట్లకాడతో వాతలు | Sakshi
Sakshi News home page

అన్నం తిన్నారని అట్లకాడతో వాతలు

Published Sat, Jul 1 2017 2:45 PM

ఆకలిని తట్టుకోలేక అన్నం తిన్నందుకు తన ముగ్గురు బిడ్డలపై ఓ తల్లి అట్లకాడతో వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ఐదు రోజులుగా ఆ చిన్నారులు నరకయాతన అనుభవించారు.

Advertisement
Advertisement