బస్సుల ‘సంక్రాంతి’ దోపిడీ | Sakshi
Sakshi News home page

బస్సుల ‘సంక్రాంతి’ దోపిడీ

Published Wed, Jan 13 2016 7:50 AM

సంక్రాంతి సంబరం అయినవారందరితో జరుపుకోవాలని పిల్లాపాపలతో సొంతూళ్లకు పయనమవుతున్నారు నగరవాసులు. దీన్ని ఆసరాగా చేసుకొని ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు దోపిడీకి తెరలేపాయి.