కిలో టమాటా ధర రూ.100కు పైగా.. | Sakshi
Sakshi News home page

కిలో టమాటా ధర రూ.100కు పైగా..

Published Mon, Jul 10 2017 1:19 PM

రాష్ట్రంలో టమాటా ధర కూడా మంటెక్కిస్తోంది.. ఒక్క కిలో టమాటా కొందామన్నా గుండె గుభేలుమంటోంది.. రోజు రోజుకూ ధర పెరుగుతూ ఏకంగా సెంచరీ కొట్టేసింది.. ఆదివారం రాష్ట్రంలో టమాటా ధర రికార్డు స్థాయిలో ఏకంగా రూ.100కు పైగా పలికింది.