బాబుకు ట్రాన్స్‌ఫర్మేటివ్‌ సీఎం అవార్డు | Sakshi
Sakshi News home page

బాబుకు ట్రాన్స్‌ఫర్మేటివ్‌ సీఎం అవార్డు

Published Wed, May 10 2017 7:32 AM

యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూఎస్‌ఐబీసీ) సీఎం చంద్రబాబుకు ట్రాన్స్‌ఫర్మేటివ్‌ చీఫ్‌ మినిస్టర్‌ అవార్డును ప్రదానం చేసినట్లు ఆయన మీడియా సలహాదారు కార్యాలయం తెలిపింది.

Advertisement
Advertisement