Sakshi News home page

భార్యాభర్తల గొడవ.. పిల్లల హత్య

Published Sun, Jan 17 2016 9:26 AM

భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ టీనేజ్లో ఉన్న వారి ఇద్దరు పిల్లల హత్యకు దారితీసింది. ఈ గొడవలో భార్య కూడా మృతి చెందగా భర్త కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement
Advertisement