యూపీ సీఎం.. హాలీవుడ్ హీరో! | Sakshi
Sakshi News home page

యూపీ సీఎం.. హాలీవుడ్ హీరో!

Published Sun, Mar 19 2017 2:41 PM

ఉత్తరప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నియామకంపై రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతుండగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. యూపీ కొత్త సీఎం అచ్చుగుద్దినట్టు హాలీవుడ్ హీరో, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టార్ విన్ డిసిల్ ను పోలి ఉన్నారని గుర్తు చేశారు.

Advertisement
Advertisement