హెచ్‌–1బీ వీసా మళ్లీ షురూ | Sakshi
Sakshi News home page

హెచ్‌–1బీ వీసా మళ్లీ షురూ

Published Wed, Sep 20 2017 6:54 AM

ఐదు నెలల కిందట అన్ని విభాగాల్లో నిలిపివేసిన హెచ్‌–1బీ వర్క్‌ వీసా దరఖాస్తుల ప్రక్రియను అమెరికా పునరుద్ధరించింది. భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తిన నేపథ్యంలో గత ఏప్రిల్‌లో ట్రంప్‌ ప్రభుత్వం తాత్కాలికంగా ఈ వీసాల జారీని నిలిపివేసింది

Advertisement
Advertisement