ఎలుక కోసం మాస్టర్ ప్లాన్.. వీడియో వైరల్! | Sakshi
Sakshi News home page

ఎలుక కోసం మాస్టర్ ప్లాన్.. వీడియో వైరల్!

Published Sun, Feb 19 2017 1:16 PM

ఓ ఎలుక వల్ల కొందరు కాలేజీ యువతులు ఉండే రూమ్ లో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎలుక వల్ల అప్పుడప్పుడు కొన్ని డాక్యుమెంట్లు డామేజ్ అయ్యేవి. దీంతో బాగా విసిగిపోయిన అమెరికాలోని పెన్సిల్వేనియా నగర యువతులు ఎలుక కోసం ఏకంగా తెలివైన ప్లాన్ వేశారు. సక్సెస్ సాధించారు.

Advertisement
Advertisement