Sakshi News home page

బెజవాడలో అధికారుల అత్యుత్సాహం

Published Sat, Jul 30 2016 7:58 AM

బెజవాడలో అర్థరాత్రి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్ల విస్తరణ పేరుతో పోలీస్ కంట్రోల్ రూం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించే యత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది

Advertisement

తప్పక చదవండి

Advertisement