'మేం రైతు వ్యతిరేకులం కాదు' | Sakshi
Sakshi News home page

'మేం రైతు వ్యతిరేకులం కాదు'

Published Wed, Sep 30 2015 10:22 AM

నగరంలో రోడ్ల పరిస్థితిపై, చైన్ స్నాచింగ్లపై వాయిదా తీర్మానం తిరస్కరించడంపై మాట్లాడదామని తాము అనుకున్నామని, మంత్రిగారు రైతులకు తాము వ్యతిరేకులమని వ్యాఖ్యానించడం సరికాదని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement