'భువన కేసుకు మాకు ఏ సంబంధం లేదు' | Sakshi
Sakshi News home page

'భువన కేసుకు మాకు ఏ సంబంధం లేదు'

Published Sun, Nov 1 2015 7:10 PM

భువన వివాదంతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాను ప్రభుత్వంలో ఉన్నందువల్లే అనవసరంగా కొంతమంది కావాలని బురద చల్లాలని చూస్తున్నారని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement