ట్రంఫ్ స్పెషల్ దోశ తిన్నారా? | Sakshi
Sakshi News home page

ట్రంఫ్ స్పెషల్ దోశ తిన్నారా?

Published Sun, Nov 20 2016 8:32 AM

మీడియా మొత్తం ట్రంప్ ఓడిపోతాడని చెబితే నేను మాత్రం గెలుస్తాడని చెప్పాను. నిజంగా గెలిచాడు. అందుకే దీనిని ఒక ఉత్సవంగా జరుపుకోవాలనుకున్నాను. బాగా ఆలోచించి ట్రంప్ దోశ వేయాలనుకున్నాను. నా కుమారులతో చర్చించి 10 నుంచి 15 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత రుచికరమైన తెల్లదోశను వేయగలిగాం' అలా ఆరోజంతా అందరికీ ట్రంప్ దోశ వేసి పండుగ చేసుకున్నాను' అనఇ ముకుందు చెప్పాడు.

Advertisement
Advertisement