డోనాల్డ్ ట్రంప్ వేట మొదలైంది.. | Sakshi
Sakshi News home page

డోనాల్డ్ ట్రంప్ వేట మొదలైంది..

Published Mon, Nov 14 2016 10:37 AM

ఎన్నికల ప్రచారంలో అమెరికన్లకు ఇచ్చిన ప్రధాన హామీ ‘అక్రమ వలసదారులపై వేటు’పై వెనకడుగు వేయబోనని కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికాలో కోటి మందికిపైగా అక్రమ వలసదారులు ఉన్నారని, వారిలో క్రిమినల్ రికార్డులున్న 30 లక్షల మందిని దేశం నుంచి వెళ్లగొట్టేందుకు అవసరమైన చర్యలు త్వరితగతిన పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమ వలసదారులపై చర్యలు తప్పవని తెలిపారు.

Advertisement
Advertisement