వైన్ షాపు యజమాని దాష్టీకం | Sakshi
Sakshi News home page

వైన్ షాపు యజమాని దాష్టీకం

Published Fri, Dec 25 2015 9:14 AM

మద్యం కొనుగోలు చేసిన అనంతరం తనకు రావాల్సిన డబ్బులు అడిగిన వ్యక్తిపై వైన్ షాపు యజమాని మద్యం బాటిల్‌తో దాడి చేయడంతో.