ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఈయనే | Sakshi
Sakshi News home page

ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఈయనే

Published Sat, Mar 18 2017 6:26 PM

భారీ మెజారిటీతో ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ.. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ (44) పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం గోరఖ్‌పూర్ స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ గతంలో పలు సందర్భాల్లో ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

Advertisement
Advertisement