Sakshi News home page

యువకుడిని గాల్లోకి బంతిలా ఎగరేసి..

Published Tue, Jul 26 2016 6:59 PM

బుల్ ఫైట్ పోటీ నిర్వహిస్తుండగా మధ్యలో వెళ్లిన ఓ యువకుడిని వెనుక నుంచి వచ్చిన ఎద్దు కొమ్ములతో గాల్లోకి విసిరేసింది. దాంతో అతడు కొన్ని మీటర్ల ఎత్తు లేచి కిందపడి స్పృహకోల్పోయాడు. అంతటితో వదిలిపెట్టని ఆ ఎద్దు మరోసారి వెనక్కు వచ్చి పడిపోయిన అతడిని పదేపదే పొడిచి రక్తపు మడుగులో పడేసింది. దీంతో అతడి తలకు, వీపునకు తీవ్రగాయాలయ్యాయి. ప్రాణాపాయం మాత్రం తప్పింది. మెక్సికోలోని జికో అనే పట్టణంలో ఓ వీధిలో బుల్ ఫైట్ నిర్వహిస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement