గూగుల్‌ సెర్చ్‌లో టాప్ నాయకుడు ఎవరో తెలుసా? | Sakshi
Sakshi News home page

గూగుల్‌ సెర్చ్‌లో టాప్ నాయకుడు ఎవరో తెలుసా?

Published Wed, Mar 29 2017 7:08 AM

రాష్ట్రంలో అత్యధికంగా నెటిజన్లు ఎవరికోసం సెర్చ్ చేశారో తెలుసా.. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించే. పెద్దపెద్ద నాయకులందరినీ పక్కన పెట్టి మరీ జగన్ విశేషాల గురించి తెలుసుకోడానికి నెటిజన్లు ఆసక్తి చూపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement