విద్యానృసింహ స్వామికి వైఎస్ జగన్ నివాళి | Sakshi
Sakshi News home page

విద్యానృసింహ స్వామికి వైఎస్ జగన్ నివాళి

Published Mon, Sep 28 2015 12:09 PM

పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్ధండ విద్యానృసింహ భారతీస్వామి భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం శ్రద్ధాంజలి ఘటించారు.