‘ఏపీ అసెంబ్లీ కార్యదర్శిని తొలగించాలి’ | Sakshi
Sakshi News home page

‘ఏపీ అసెంబ్లీ కార్యదర్శిని తొలగించాలి’

Published Wed, Apr 19 2017 11:36 AM

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కార్యదర్శి సత్యనారాయణ విద్యార్హతలపై వివరాలు ఇవ్వడం లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement