వెంకయ్యకు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు | Sakshi
Sakshi News home page

వెంకయ్యకు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు

Published Tue, Jul 18 2017 8:31 AM

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు వైఎస్సార్‌ కాం గ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.